Type Here to Get Search Results !

AP GRAMASACHIVALAYAM FREE ONLINE TESTS ||73,74 AMENDMENTS|| AP GRAMASACHIVALAYAM TEST-09

0

 ANDHRA PRADESH GRAMASACHIVALAYAM పరీక్షలకు  కు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు FREE ONLINE TESTS Conduct చేస్తున్నాము.అలాగే, అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సంబందించిన GK & కరెంటు అఫైర్స్, ప్రతి రోజు అందిస్తున్నాము. Exam link క్రింద ఇవ్వబడింది.

CLICK HERE TO JOIN IN OUR TELEGRAM GROUP : https://t.me/competetiveexamsadda

Daily  Current Affairs and Gk Tests Download Our App

AP GRAMASACHIVALAYAM FREE ONLINE TESTS || 73,74 AMENDMENTS || AP GRAMASACHIVALAYAM TEST-09 వారికీ సూచనలు

ఎగ్జామ్ రాసే ముందు క్రింది రూల్స్ ని జాగ్రత్తగా చదవండి:  
1)ప్రశ్నలు మరియు వాటికి ఉన్నటువంటి ఆప్షన్స్ ను జాగ్రత్తగా చదవండి
2) మీ యొక్క సమాధానాన్ని ఎన్నుకోండి
3)అదే విధంగా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ’SUBMIT” CLICK చేయండి 

 

 


1/20
పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి ?
రాజకీయ సాధికారత, సామాజిక న్యాయం
సామాజిక న్యాయం,ఆర్ధిక సాధికారత
సామాజిక న్యాయం ,మహిళల సాధికారత
సామాజిక సాధికారత, సామాజిక న్యాయం
2/20
G.V.K రావు కమిటీ ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసారు
1983
1984
1985
1986
3/20
పంచాయితీలకు రాజ్యాంగ హోదకు సిపారసు చేసిన కమిటి ఏది ?
ఎల్.ఏం.సింఘ్వి కమిటి ‘
అశోక్ మెహతా కమిటి
బల్వంత్ రాయ్ మెహతా కమిటి
తుంగన్ కమిటి
4/20
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నో విడత ఎన్నికలు జరగవలసి ఉన్నది ?
17 వ విడత
16 వ విడత
5 వ విడత
4 వ విడత
5/20
జిల్లా ప్రణాళిక కమిటిల ఏర్పాటును సమర్దిస్తున్న రాజ్యాంగ అధికరణ ఏది ?
ఆర్టికల్ 243ZD
ఆర్టికల్ 243ZA
ఆర్టికల్ 243ZC
ఆర్టికల్ 243ZB
6/20
అశోక్ మెహతా కమిటి దీనిని సిపారస్సు చేసింది
జిల్లా గ్రామీణభివ్రుద్ది సంస్థ
జిల్లా కలెక్టర్ సంస్థ
రెండు అంచెల వ్యవస్థ
మూడు అంచెల వ్యవస్థ
7/20
ప్రజాస్వామిక పరిపాలన అంటే
ప్రజల చేతిలో నిర్ణయాధికారం
నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులు ,ప్రజలు భాగస్వామ్యం
జాతి నిర్మాణంలో ప్రజలు పాల్గొనడం
అధికారం లో ప్రజలు పాలుపంచుకవడం
8/20
అశోక్ మెహతా కమిటీ ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసారు
1977
1978
1979
1976
9/20
పంచాయతీ రాజ్ వ్యవస్థ స్థాపనకు ఏ రాజ్యాంగ ఆర్టికల్ మద్దతు ఇచ్చింది?
షెడ్యూల్ -XI
పార్ట్-IX
ఆర్టికల్ 243
ఆర్టికల్ 40
10/20
73 వ రాజ్యాంగ సవరణ దేశ పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రముఖంగా తీసుకొచ్చిన మార్పు ఏమిటి ?
రిజిడ్ వ్యవస్థ
వ్యవస్థను రాష్ట్రాలు నిర్ణయించుకోవచ్చు
ఏకరూప వ్యవస్థ
బహురూప వ్యవస్థ
11/20
గ్రామపంచాయతిలఫై మహాత్మా గాంధీ గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి ?
ప్రాంతీయ ప్రభుత్వాలు పంచాయతిలను పూర్తిగా నియంత్రించాలి
పంచాయతిలఫై కేంద్రీయ నియంత్రణ ఉండాలి
పంచాయతిలకు ఎన్నికలు నిర్వహించారాదు
పంచాయతిలు గణతంత్ర గ్రామ వ్యవస్థగా ఉండాలి
12/20
జాతీయ పంచాయతి రాజ్ దినం ఏ రోజు జరుపుకుంటాం ?
ఏప్రిల్ 21
ఏప్రిల్ 22
ఏప్రిల్ 23
ఏప్రిల్ 24
13/20
L.M సింగ్వి కమిటీ ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసారు
1984
1985
1986
1987
14/20
భారత రాజ్యాంగానికి చేర్చబడ్డ IX A భాగం దీని గురించి తెలియజేస్తుంది
కంటోన్మెంట్ చట్టం
స్థానిక సంస్థల చట్టం
పంచాయతీ రాజ్ చట్టం
నగరపాలక చట్టం
15/20
భారతదేశంలోని ఈ రాష్ట్రం లో పంచాయత్ రాజ్ వ్యవస్థ మనుగడలో లేదు
మేఘాలయ
మధ్యప్రదేశ్
మహారాష్ట్ర
ఉత్తరప్రదేశ్
16/20
బల్వంత్ రాయ్ మెహతా కమిటీ పంచాయతీ రాజ్ వ్యవస్థలో దీని గురించి సూచించలేదు
మండల పరిషత్తు
గ్రామా పంచాయతీ
జిల్లా పరిషత్తు
పంచాయతీ సమితి
17/20
రాజ్యాంగం 11 వ షెడ్యూలులో ఎన్ని అంశాలున్నాయి
19
24
29
34
18/20
బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసారు
1955
1957
1956
1958
19/20
రాజ్యాంగం నందలి (74వ సవరణ ) చట్టం ,1992 కు మరో పేరు
కంటోన్మెంట్ చట్టం
స్థానిక సంస్థల చట్టం
పంచాయతీ రాజ్ చట్టం
నగరపాలక చట్టం
20/20
1960-70 దశకొాల మధ్య పంచాయతీ రాజ్‌ సంస్థల క్షిణతకు కారణం కానిదేది ?
సామాజిక, ఆర్ధిక ప్రాబల్యం కలిగిన సమూహాల ఆధిపత్యం
గ్రామాలలో అక్షరాస్యులు లేకపోవడం
నిధులు సరిగా అందకపోవడం
ఈ సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు విశ్వాసం లేకపోవటం
Result:

You can also Write Previous Exams from Below Links

AP GRAMASACHIVALAYAM TEST-06

AP GRAMASACHIVALAYAM TEST-05

AP GRAMASACHIVALAYAM TEST-04

AP GRAMASACHIVALAYAM TEST-03

 Subscribe our youtube channel for Sachivalayam Classes 

Grama Sachivalayam All Classes: Click Here 
Grama Sachivalayam Maths Classes: Click Here
Thank you for Visiting Our Website Share this Post to your friends

Post a comment

0 Comments

Top Post Ad

Below Post Ad

close