AP GRAMASACHIVALAYAM FREE ONLINE TESTS ||CURRENT AFFAIRS|| AP GRAMASACHIVALAYAM TEST-10
AdminSeptember 17, 20200
ANDHRA
PRADESH GRAMASACHIVALAYAM పరీక్షలకు కు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు
FREE ONLINE TESTS Conduct
చేస్తున్నాము.అలాగే, అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సంబందించిన GK
& కరెంటు అఫైర్స్, ప్రతి రోజు అందిస్తున్నాము. Exam link క్రింద
ఇవ్వబడింది.
AP GRAMASACHIVALAYAM FREE ONLINE TESTS || CURRENT AFFAIRS || AP GRAMASACHIVALAYAM TEST-10 వారికీ సూచనలు
ఎగ్జామ్ రాసే ముందు క్రింది రూల్స్ ని జాగ్రత్తగా చదవండి: 1)ప్రశ్నలు మరియు వాటికి ఉన్నటువంటి ఆప్షన్స్ ను జాగ్రత్తగా చదవండి 2) మీ యొక్క సమాధానాన్ని ఎన్నుకోండి 3)అదే విధంగా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ’SUBMIT” CLICK చేయండి
1/50
ఇటీవల వ్యవసాయ భూ లీజింగ్ విధానాన్ని అమలుచేసిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది?
మహారాష్ట్ర
ఉత్తరాఖండ్
అస్సాం
గుజరాత్
2/50
ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ఎం.సి. మేరీకోమ్ ఏ క్రీడకు సంబం«ధించిన క్రీడాకారిణి?
ఫుట్‌బాల్
క్రికెట్
బాక్సింగ్
రెజ్లింగ్
3/50
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించిన ‘అవినీతి సూచీ–2019’ (కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్–సీపీఐ)లో భారత్ ర్యాంక్ ఎంత?
70
75
80
85
4/50
256 పతకాలు సాధించి ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2020 ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన రాష్ట్రం ఏది?
ఆంధ్రప్రదేశ్
కేరళ
మహారాష్ట్ర
పశ్చిమ బెంగాల్
5/50
భారత 71వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిధి ఎవరు?
జోస్ హాసెల్మాన్
పాలో గ్యూడెస్
జైర్ మెస్సియాస్ బోల్సోనారో
సార్గియో మోరో
6/50
‘స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ 2019’లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానాన్ని దక్కించుకుంది?
మహారాష్ట్ర
గుజరాత్
పశ్చిమ బెంగాల్
ఆంధ్రప్రదేశ్
7/50
భారతదేశం తొలి ఈ–వేస్ట్ క్లీనిక్‌ను ఎక్కడ ప్రారంభించారు?
భూపాల్, మధ్యప్రదేశ్
న్యూఢిల్లీ, ఢిల్లీ
పూణె, మహారాష్ట్ర
ముంబై, మహారాష్ట్ర
8/50
ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అఫైర్స్ నివేదిక ప్రకారం ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచీ–2020 (జీటీïసీఐ)లో భారత్ ర్యాంక్?
55
62
77
72
9/50
కీలకమైన బిల్లులను ఆమోదించడానికి ప్రధాన అడ్డంకి అయిన శాసనమండలిని రద్దు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
ఢిల్లీ
అస్సాం
పశ్చిమ బెంగాల్
ఆంధ్రప్రదేశ్
10/50
ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదలచేసిన ‘ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ–2019’, 12వ ఎడిషన్‌లో భారతదేశం ర్యాంక్?
45
51
62
73
11/50
రెండు రోజుల జాతీయ పర్యాటక సమావేశం ఎక్కడ జరిగింది?
కోణార్క్, ఒడిశా
న్యూఢిల్లీ, ఢిల్లీ
ముంబై, మహారాష్ట్ర
కొలకత్తా, పశ్చిమబెంగాల్
12/50
ఆస్ట్రేలియా అతున్నత పౌర గౌరవం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా హానర్’ పొందినవారు?
మల్లికా శ్రీనివాసన్
కిరణ్ మజుందార్–షా
శోభన భారతియా
సావిత్రి జిందాల్
13/50
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం ‘గ్లోబల్ సోషల్ మొబిలిటీ సూచీ 2020: సమానత్వం, అవకాశాలు, కొత్త ఆర్థిక అత్యవసరంలో భారత్ ర్యాంక్?
70
74
76
78
14/50
ఇటీవల ‘జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (ఎస్ఎల్బిఎం) కె–4’ను భారతదేశం ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది?
ముంబై, మహారాష్ట్ర
బెంగళూరు, కర్ణాటక
కొచ్చి, కేరళ
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
15/50
పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో జాక్వెలిన్ విలియమ్స్ మొదటి మహిళా మూడో అంపైర్‌గా చేసింది. ఈమె ఏ దేశానికి చెందింది?
ఇంగ్లండ్
జమైకా
ఆస్ట్రేలియా
వెస్టీండీస్
16/50
సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఎస్సీఐ–ఎఫ్ఎఫ్ఐ 2020, 5వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
చెన్నై, తమిళనాడు
కొలకత్తా, పశ్చిమ బెంగాల్
పనాజీ, గోవా
న్యూఢిల్లీ, ఢిల్లీ
17/50
తన చిన్న కథల సేకరణ– ‘చెక్‌బుక్’కు సరస్వతి సమ్మన్ 2019 పొందిన రచయిత?
సల్మాన్ రష్దీ
చేతన్ భగత్
వాస్దేవ్ మోహి
అనితా దేశాయ్
18/50
మూడు రాజధానుల ఏర్పాటు కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, పరిపాలన వికేంద్రీకరణకు ఉద్దేశించిన ‘ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు–2020’ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది?
మహారాష్ట్ర
పశ్చిమ బెంగాల్
గుజరాత్
ఆంధ్రప్రదేశ్
19/50
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2020 లో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న బాలీవుడ్ నటుడు ఎవరు ?
షారుఖ్ ఖాన్
హృతిక్ రోషన్
సల్మాన్ ఖాన్
అక్షయ్ కుమార్
20/50
వృద్ధులకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది?
వైయస్ఆర్ నేస్తం పథకం
వైయస్ఆర్ ఆసరా పథకం
వైయస్ఆర్ కంటి వెలుగు పథకం
వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం
21/50
డబ్ల్యూహెచ్ఓ-యునిసెఫ్-లాన్సెట్‌కు చెందిన 'చైల్డ్ ఫ్లోరిషింగ్ ఇండెక్స్' రూపొందించిన “A future for the world’s children?” నివేదికలో భారతదేశం ర్యాంక్ ఎంత?
128
129
130
131
22/50
లివా మిస్ దివా యూనివర్స్ 2020' టైటిల్ గెలుచుకున్నది ఎవరు?
అడ్లైన్ కాస్టెలినో
ఆశా భట్
నేహా జైస్వాల్
వర్తిక సింగ్
23/50
ఈశాన్య సరిహద్దు రైల్వే భారతదేశంలో ఎత్తైన పైర్ వంతెనను ఏ రాష్ట్రంలో నిర్మించింది ?
అస్సాం
మేఘాలయ
సిక్కిం
మణిపూర్
24/50
ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన(PMUY) పథకం అమలు కారణంగా ఏ రాష్ట్రంలో 100% ఎల్పీజీ కనెన్షన్లు అందించడం సాధ్యమైంది?
హిమాచల్ ప్రదేశ్
గోవా
హర్యానా
ఉత్తరాఖండ్
25/50
సుధీర్ భార్గవ తర్వాత భారత కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (CIC)గా ఎవరు నియమితులయ్యారు?
సురేష్ పటేల్
సంజయ్ కొఠారి
కెవి చౌదరి
బిమల్ జుల్కా
26/50
‘ఇండస్ట్రీ 4.0–ఇన్నోవేషన్ అండ్ ప్రొడక్టివిటీ’ అనే నేపథ్యంతో ప్రపంచ ఉత్పాదకత కాంగ్రెస్ 2020, 19వ ఎడిషన్‌ను ఏ నగరం నిర్వహించనుంది?
భూపాల్
బెంగళూరు
నోయిడా
న్యూఢిల్లీ
27/50
ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 1వ ఖేలో విశ్వవిద్యాలయ ఆటల చిహ్నం ఏది?
జే, బిజయ్
విజయ్, విజయ
జయ, విజయ్
బిజయ్, విజయ్
28/50
రెండు రోజుల ‘నిమాద్ చిల్లీ పండుగ 2020’ ను ఏ రాష్ట్రం జరుపుకుంది?
ఒడిశా
ఆంధ్రప్రదేశ్
పశ్చిమ బెంగాల్
మధ్యప్రదేశ్
29/50
రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే మొదటి రెస్టారెంట్ ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ను ఏ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు?
దుర్గాపుర స్టేషన్, రాజస్థాన్
అసన్సోల్ స్టేషన్, పశ్చిమబెంగాల్
హరిద్వార్ స్టేషన్, ఉత్తరాఘండ్
సూరత్గర్ స్టేషన్, రాజస్థాన్
30/50
ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 1వ ఖేలో విశ్వవిద్యాలయ క్రీడల్లో పతకాల జాబితాలో ఏ భారతీయ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలిచింది?
సావిత్రిభాయి ఫులే పూణె విశ్వవిద్యాలయం
అన్నా విశ్వవిద్యాలయం
పంజాబ్ విశ్వవిద్యాలయం
కళింగ విశ్వవిద్యాలయం
31/50
ఇజ్రాయెల్‌కు చెందిన టెలీ అవీవ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్న ఆక్సిజన్ లేకుండా జీవించగల మొట్టమొదటి జంతువుపేరు ఏమిటి?
వికుగ్నా పాకోస్
నవలసింక్టస్
డాసిపస్ నవలసింక్టస్
హెన్నెగుయా సాల్మినికోలా
32/50
స్వామి వివేకానంద కర్మయోగి అవార్డు2020తో ఎవరిని సత్కరించారు?
సుమైరా అబ్దులాలి
కింక్రీ దేవి
చండి ప్రసాద్ భట్
జాదవ్ పయెంగ్
33/50
ఉత్తరప్రదేశ్‌లోని హిందన్ వద్ద జరిగిన ఇంధ్రధనుష్ 5వ ఎడిషన్ వాయు వ్యాయామం ‘ఇంధ్రధనుష్ వి 2020’ ఏ రెండు దేశాల మధ్య జరిగింది?
భారత్, రష్యా
భారత్, యూఎస్ఎ
భారత్, శ్రీలంక
భారత్, యునైటెడ్ కింగ్డమ్
34/50
భారత పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోడీ సమర్పించిన బహుమతి ఏమిటి?
తాజ్‌మహల్ విగ్రహం
మూడు తెలివైన కోతుల విగ్రహం
గాంధీజీ విగ్రహం
బర్మతి ఆశ్రమ శిల్పం
35/50
మలేషియా ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
ముహిద్దీన్ బిన్ హాజీ మహ్మద్ యాసిన్
మహ్మద్ నజీబ్ బిన్ తున్ హాజీ అబ్దుల్ రజాక్
అబ్దుల్లా బిన్ హాజీ అహ్మద్ బదావి
అబ్దుల్లా హాజీ రజాక్
36/50
ప్రతి సంవత్సరం మార్చి 22 న జరుపుకునే 2020 ప్రపంచ నీటి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి?
“Water and Climate Change”
“Leaving no one behind”
“Nature for Water”
“Why Waste Water?”
37/50
మొత్తం 7 ఖండాలలో అత్యధిక అగ్నిపర్వతాలను అధిరోహించి 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో ప్రవేశించిన మొదటి భారతీయుడు ఎవరు ?
సత్యరూప్ సిద్ధాంత
అరుణిమా సిన్హా
మోహన్ సింగ్ గుంజ్యాల్
మలావత్ పూర్ణ
38/50
156 దేశాలతో UN రూపొందించిన 8 వ ప్రపంచ సంతోష నివేదిక 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత?
89 వ
112 వ
127 వ
144 వ
39/50
రాజ్యాంగంలోని ఆర్టికల్ -80 ప్రకారం భారత రాష్ట్రపతి ఈ కింది మాజీ ప్రధాన న్యాయమూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు?
జస్టిస్ రంజన్ గొగోయ్
జస్టిస్ దీపక్ మిశ్రా
జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహార్
జస్టిస్ టిఎస్ ఠాకూర్
40/50
‘Messiah Modi: A tale of Great expectations’ పుస్తకాన్ని ఎవరు రచించారు?
ఆండీ మారినో
ప్రభాత్ ప్రకాశన్
శశి థరూర్
తవ్లీన్ సింగ్
41/50
2019-20 సంవత్సరానికి హీరో I-లీగ్ ఛాంపియన్స్ టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది?
రియల్ కాశ్మీర్
మోహున్ బాగన్
చెన్నై సిటీ
తూర్పు బెంగాల్
42/50
ఫిఫా-డబ్ల్యూహెచ్ఓ యొక్క ‘Pass the message to kick out coronavirus’ ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా 28 మంది ఫుట్‌బాల్ క్రీడాకారులలో స్థానం పొందిన భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు?
సునీల్ ఛెత్రి
భైచుంగ్ భుటియా
సుబ్రతా పాల్
ఐ.ఎం. విజయన్
43/50
వర్చువల్ గ్రూప్ ఆఫ్ 20 (జి20) శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది?
ఆస్ట్రేలియా
బ్రెజిల్
ఇండియా
సౌదీ అరేబియా
44/50
భారతదేశంలో ఏ పథకం కింద COVID-19 పరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నారు?
ఆమ్ఆద్మీబీమా యోజన
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం
భామషా స్వస్త బీమా యోజన
ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన
45/50
COVID-19 సంక్షోభం నెలకొన్న తరుణంలో నగరాలను పరిశుభ్రపరచడానికి డ్రోన్లను ఉపయోగించిన తొలి నగరం ఏది?
లక్నో
ఇండోర్
పూణే
హైదరాబాద్
46/50
COVID-19 కోసం డయాగ్నొస్టిక్ టెస్ట్ కిట్ రూపొందించిన మొదటి భారతీయ కంపెనీ?
ట్రాన్స్ఇండియా
మైలాబ్
విట్రోలాబ్
న్యూక్లిసెన్స్
47/50
ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ టూరిజం కాన్క్లేవ్(IIFTC) టూరిజం ఇంపాక్ట్ అవార్డు 2020 ఎవరికి లభించింది?
మీరా నాయర్
జోయా అక్తర్
గౌరీ షిండే
ఫరా ఖాన్
48/50
క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ (వార్షిక) అవార్డులు 2020 లో హిందీ విభాగంలో ఉత్తమ చిత్రం గెలుచుకున్న చిత్రం ఏది?
ఉరి: సర్జికల్ స్ట్రైక్
సోని
కబీర్ సింగ్
గల్లీ బాయ్
49/50
6.2 టన్నుల నిత్యావసర మందులను మాల్దీవులకు రవాణా చేయడానికి భారత వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ ఏమిటి ?
ఆపరేషన్ సేఫ్డ్ సాగర్
ఆపరేషన్ సంజీవని
ఆపరేషన్ విజయ్
ఆపరేషన్ వనిలా
50/50
పెటా ఇచ్చిన హీరో టు యానిమల్ అవార్డు ఎవరికి లభించింది?
అశోక్ గెహ్లాట్
నవీన్ పట్నాయక్
అమరీందర్ సింగ్
సర్బానంద సోనోవాల్
Result:
You can also Write Previous Exams from Below Links