NOTIFICATION FOR THE POSTS OF GRAMIN DAK SEVAKS CYCLE – III/2020-2021 ANDHRA PRADESH CIRCLE
ఏపీ పోస్టల్ సర్కిల్లో 2296 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు
భారత ప్రభుత్వ పోస్టల్ విభాగానికి చెందిన ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌కి చెందిన చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.
* గ్రామీణ డాక్ సేవక్
1) బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)
2) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం)
3) డాక్ సేవక్
* మొత్త ఖాళీలు: 2296
అర్హత: మ్యాథమేటిక్స్, లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ సబ్జెక్టు్లతో పదో తరగతి ఉత్తీర్ణత. అభ్యర్థి కనీసం పదో తరగతి వరకు లోకల్ లాంగ్వేజ్‌లో చదివి ఉండాలి. కనీసం 60 రోజుల శిక్షణా వ్యవధితో ఏదైనా కంప్యూటర్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి బేసిక్ కంప్యూటర్ ట్రెయినింగ్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. కంప్యూటర్ను ఒక సబ్జెక్టుగా పదో తరగతిలో చదివితే సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉండదు. సంబంధిత గ్రామ పరిధిలో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
వయసు: 27.01.2021 నాటికి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ (టీఆర్సీఏ) పద్థతిలో వీరికి చెల్లింపులు ఉంటాయి.
* బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం): కనీసం 4 గంటలకు టీఆర్సీఏ రూ. 12000, కనీసం 5 గంటలకు టీఆర్సీఏ రూ.14500 చెల్లిస్తారు.
* ఏబీపీఎం/ డాక్ సేవక్: కనీసం 4 గంటలకు టీఆర్సీఏ రూ. 10000, కనీసం 5 గంటలకు టీఆర్సీఏ రూ.12000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థులు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ తయారవుతుంది. ఉన్నత విద్యార్హతలకు అదనపు వెయిటేజ్ ఏమీ ఉండదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏవైనా ఐదు బ్రాంచీలకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు
దరఖాస్తు ఫీజు: ఓసీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ పురుష/ ట్రాన్స్-మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళా/ ట్రాన్స్-విమెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.01.2021.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 26.02.2021.
Official Website: Click Here
Official Notification: Download Here
Steps to Apply
Stage 1. Registration
Initially candidate has to register in the Registration module once per cycle and obtain unique registration number
Stage 2. Fee Payment
UR/OBC/EWS Male/Trans-man need to make fee payment. In Case of online payment, if no confirmation is received after the deduction of amount from candidate's bank account, candidates can await upto 72 Hours for settlement.
Offline payments can be made at any Head Post Office. List of Post Offices
Stage 3. Apply Online
Step 1 . Fill Application. Step 2 . Upload documents. Step 3 . Submit Post preferences. Preview and take print out.Completion of these three steps will only be treated as submission of application.