Type Here to Get Search Results !

SSC MTS JOB NOTIFICATION -2020-21

0

పదో తరగతి అర్హతతో స్టాఫ్ సెలక్ష న్ కమిషన్ లో ( SSC )  మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) 2020కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారాసెంట్రల్ గవర్నమెంట్‌లో ప‌ర్స‌న‌ల్‌, ప‌బ్లిక్ గ్రీవెన్సెస్, పెన్ష‌న్స్ మంత్రిత్వ‌శాఖ ప‌ర్స‌న‌ల్ అండ్ ట్రెయినింగ్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సెంట్రల్ సర్వీస్ గ్రూప్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో భారత ప్రభుత్వ కార్యాలయాల లో మంత్రిత్వ శాఖలు / విభాగాలలో ‘సి’ నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి మల్టీ టాస్కింగ్ నోటిఫికేషన్‌ను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల (మార్చ్) 21 వరకు అందుబాటులో ఉంటాయి. గత సంవత్సరం 7,506 పోస్టులను భర్తీ చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య : త్వరలో విడుదల చేస్తారు

Vacancies: https://ssc.nic.in/Portal/TentativeVacancy

వయో పరిమితి : 18-25 సంవత్సరాలు

(02-01-1996 తరువాత   01-01-2003 కంటే ముందు జన్మించి ఉండాలి )

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓ బి సి వారికి వయోపరిమితి సడలింపు ఉంటుంది.

 విద్యా అర్హతలు :  01.01.2021 నాటికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ / పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

అప్లై విధానం : దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్‌లో . https://ssc.nic.in.  మాత్రమే.

దరఖాస్తు ఫీజు : చెల్లించవలసిన రుసుము: రూ .100 / - (రూ. వంద రూపాయలు  మాత్రమే).(మహిళలు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు మినహాయింపు వర్తిస్తుంది)

పరీక్ష కేంద్రాలు : 

ఆంధ్రప్రదేశ్ :

 చిరాల,గుంటూరు,కాకినాడ,కర్నూలు,నెల్లూరు,రాజమండ్రి,తిరుపతి,విజయనగరం,విజయవాడ, విశాఖపట్నం.

తెలంగాణ :  హైదరాబాద్,కరీంనగర్,వరంగల్.

పరీక్ష విధానం : పరీక్షలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది (పేపర్- I) మరియు వివరణాత్మక  (పేపర్- II).

పేపర్ 1 : జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్,జనరల్ అవర్నెస్ 100 మార్కులకు ఉంటుంది.

పేపర్ 2 (వివరణాత్మక) : మాతృ భాషలో(ఎ భాషలో అయన )లేదా ఇంగ్లీష్ లో 30 నిమిషాల సమయం లో చిన్న వ్యాసం రాజ్యాంగంలోని  8 వ షెడ్యూల్ గురించి రాయాలి (50 మార్కులకు ఉంటుంది)

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభం : 05.02.2021
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : 21.03.2021
టైర్‌-1 పరీక్ష : 2021 జులై 1 నుంచి 20 వరకు
టైర్‌-2 పరీక్ష : 2021 నవంబర్ 21
OFFICIAL NOTIFICATION
DOWNLOAD HERE
APPLY ONLINE                 
 CLICK HERE          
OFFICIAL WEBSITE          
CLICK HERE            

Post a comment

0 Comments

Top Post Ad

Below Post Ad

close