February 01, 2022
0
1. భారత ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
లిమిటెడ్(ఎన్టీపీసీ), ఝార్ఖండ్‌లోని కోల్ మైనింగ్ హెడ్ క్వార్టర్స్ నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది.
మైనింగ్ ఓవర్ మన్: 74
అర్హత: మైనింగ్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. డీజీఎంఎస్ జారీ చేసిన ఓవర్ మన్ సర్టిఫికెట్ ఉండాలి. వయసు: 57 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
మైనింగ్ ర్దార్ 103
అర్హత: పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణత. డీజీఎంఎస్ జారీచేసిన సర్దార్ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అను భవం ఉండాలి. వయసు: 57 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.40,000 చెల్లిస్తారు. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: ఈ పరీక్షని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 15 వెబ్సైట్: https://careers.ntpc.co.in/
2. NHPCL లో 133 జూనియర్ ఇంజినీర్లు
భారత ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌పీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
• జూనియర్ ఇంజినీర్లు మొత్తం ఖాళీలు: 133
విభాగాల వారీగా ఖాళీలు: సివిల్-68, ఎలక్ట్రికల్-34, మెకానికల్-31. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.. వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా, దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఫిబ్రవరి 21. వెబ్సైట్: http://www.nhpcindia.com/
3. ఆర్మీలో 47 గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు
ఇండియన్ ఆర్మీకి చెందిన ఆర్మీ మెడికల్ కార్ప్స్ (ఏఎంసీ) యూనిట్ కింది గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
• గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు మొత్తం 47
పోస్టులు: బార్బర్, చౌకీదార్, కుక్, ఎల్డీసీ, వాషర్మెన్, అర్హతః పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఫిజికల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్సైట్: https://indianarmy.nic.in/
4. NHAI, హైదరాబాద్‌లో యంగ్ ప్రొఫెషనల్స్
భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఎఐ), హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. • యంగ్ ప్రొఫెషనల్స్ (టెక్నాలజీ)
మొత్తం ఖాళీలు: 09 ఖాళీలున్న ప్రాంతాలు: హైదరాబాద్-02, ఖమ్మం-01, సంగారెడ్డి-01, మంచిర్యాల్-01, నిర్మల్-01, వరంగల్-01, మహబూబ్ నగర్-01, గజ్వేల్-01. అర్హత: బీఈ/ బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత. వాలిడ్ గేట్ (2021) స్కోర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు విభాగంలో అనుభవం ఉన్నవారికి
ప్రాధాన్యమిస్తారు.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
తభత్యాలు: నెలకు రూ. 60,000 చెల్లిస్తారు. ఎంపిక విధానం: గేట్ 2021 మెరిట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులకు చివరితేదీ: 2022, ఫిబ్రవరి 25, వెబ్సైట్: https://nhai.gov.in/
5. ఆర్మీలో 41 పోస్టులు ఇండియన్ ఆర్మీకి చెందిన ట్రాన్సిట్ క్యాంప్స్/మూవ్మెంట్ కంట్రోల్ గ్రూప్ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
• మొత్తం ఖాళీలు: 41
• పోస్టులు: గ్రూప్ సీ సివిలియన్ (ఎంటీ ఎస్, వాషర్మెన్, మెస్ వెయిటర్)
• దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
• చివరితేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్ (జనవరి 29-ఫిబ్రవరి 4)లో ప్రకటన
విడుదలైన 21 రోజుల్లో పంపాలి.
• వెబ్సైట్:
https://www.mod.gov.in
www.mod.gov.in (https://www.mod.gov.in/)
6. NHM తెలంగాణలో పోస్టుల భర్తీకి ప్రకటన
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన
కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
• మొత్తం ఖాళీలు: 33
• పోస్టులు: డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్, డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్
• దరఖాస్తు: ఆన్లైన్లో • చివరితేదీ: ఫిబ్రవరి 10
వెబ్సైట్:
https://chfw.telangana.gov.in
Tags